రోహిత్‌ వచ్చేశాడు: సూర్య ఔట్‌ - england won the toss and choose to field
close
Published : 16/03/2021 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌ వచ్చేశాడు: సూర్య ఔట్‌

ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

అహ్మదాబాద్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టీ20 టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన ఇయాన్‌ మోర్గాన్‌ ఛేదనకే మొగ్గు చూపాడు. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచులో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టీమ్‌ఇండియాలో రోహిత్‌ పునరాగమనం చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు దక్కలేదు.

భారత్‌: ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌శర్మ, కేఎల్‌  రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్‌

ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలన్‌, జానీ బెయిర్‌స్టో, ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని