ఆఖరి టీ20: భారత్‌దే బ్యాటింగ్‌ - england won the toss and choose to field
close
Updated : 20/03/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఖరి టీ20: భారత్‌దే బ్యాటింగ్‌

అహ్మదాబాద్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ ఆఖరి వన్డే సమరానికి వేళైంది. ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ టాస్‌ గెలిచాడు. టీమ్‌ఇండియానే బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సిరీస్‌ 2-2తో సమం కావడంతో నిర్ణయాత్మక మ్యాచుపై ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు చోటు దక్కలేదు. విరాట్‌ కోహ్లీ‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. టి.నటరాజన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని