చిరు.. నాగ్‌.. వెంకీ.. బాలకృష్ణ నో చెప్పారని.. - evv satyanarayana and his creative title cards
close
Updated : 26/06/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు.. నాగ్‌.. వెంకీ.. బాలకృష్ణ నో చెప్పారని..

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన అతికొద్ది మంది దర్శకుల్లో దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఒకరు. గురువు జంధ్యాలకు తగిన శిష్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 90వ దశకంలో ఆయన తీసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అగ్ర హీరోలతోనే కాదు, హాస్య నటులుతోనూ సినిమాలు తెరకెక్కించి కథ, మంచి హాస్యం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు.

ఇక కుటుంబ కథల్లో వైవిధ్యం జోడించి ఆయన చేసిన ప్రయోగాలు మరో దర్శకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకూ టైటిల్స్‌ విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. టైటిల్స్‌ను కూడా ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేయాలని ఆయన భావించేవారు. అలా ఆయన కాస్త వెరైటీగా తీర్చిదిద్దిన టైటిల్స్‌లో ‘పిల్ల నచ్చింది’, ‘చాలా బాగుంది’ చిత్రాలు ఇప్పటికీ అలరిస్తుంటాయి. మరి ఈ వీకెండ్‌లో చిరునవ్వులు పంచే ఈ టైటిల్‌ కార్డ్స్‌ను మీరూ చూసేయండి.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని