బార్లు,మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడిగింపు - extension of license of bars and liquor stores
close
Published : 17/09/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బార్లు,మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో బార్లు, మద్యం దుకాణాల లైసెన్సు గడువును నెలపాటు పొడిగిస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్సును నవంబరు నెల 30వరకు, బార్ల లైసెన్సును అక్టోబర్‌ 31వరకు పొడిగిస్తున్నట్టు శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండో దశ కరోనా కారణంగా దుకాణాలు నెలపాటు మూత పడటంతో గడువును పొడిగించినట్టు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని