ప్రసిద్ధ‌ విద్వాంసులు సంగీతరావు కన్నుమూత - famous musician sangeetarao passed away
close
Published : 03/06/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రసిద్ధ‌ విద్వాంసులు సంగీతరావు కన్నుమూత

చెన్నై: ప్ర‌సిద్ధ‌ సంగీత విద్వాంసులు ప‌ట్రాయ‌ని సంగీత‌రావు(101) క‌న్నుమూశారు. క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఘంట‌సాల స‌హాయ‌కుడిగా సినీ సంగీతంలో ఈయ‌న‌ త‌న‌దైన ముద్ర వేశారు. సంగీత‌రావు.. ఘంట‌సాల గురువు అయిన సీతారామ‌శాస్త్రి కుమారుడు. ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత స్వ‌రర‌చ‌న‌కు ఈయ‌న స‌హాయ‌కుడిగా ప‌ని చేశారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని