వండల్‌ఫుల్‌ అబ్బాయి నాగ చైతన్య: ఫరా - farah khan opens up about nagarjuna
close
Published : 17/03/2021 23:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వండల్‌ఫుల్‌ అబ్బాయి నాగ చైతన్య: ఫరా

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు నాగ చైతన్యతో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరించారు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, నటి, దర్శకురాలు ఫరా ఖాన్‌. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు తెలియజేశారామె. చైతూతో దిగిన ఫొటోను పంచుకుంటూ గత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ‘25 ఏళ్ల క్రితం వీళ్ల నాన్న అక్కినేని నాగార్జునతో ఓ పాటకు పనిచేశాను. అప్పటి నుంచి ఆయన మంచి స్నేహితుడయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ వండల్‌ఫుల్‌ అబ్బాయి నాగ చైతన్యతో కమర్షియల్‌ యాడ్‌ తెరకెక్కించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె తెలిపారు. అఖిల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సిసింద్రీ’ చిత్రంలోని పాటకు కొరియోగ్రఫీ చేశారు ఫరాఖాన్‌. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని