నడిచే రైలులో ఫ్యాషన్‌ షో! - fashion show in running train
close
Updated : 01/01/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నడిచే రైలులో ఫ్యాషన్‌ షో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద పెద్ద వేదికలు, హోటళ్లలో మాత్రమే నిర్వహించే ఫ్యాషన్‌షోను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విభిన్నంగా ఏర్పాటు చేశారు. నడిచే మెట్రో రైలులోనే ఫ్యాషన్‌ ప్రదర్శన నిర్వహించారు. ఖాదీ వస్ర్తాల ప్రచారం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఖాదీ-2020’ పేరిట నిర్వహించిన ఖాదీ వాక్‌లో 35మంది మోడల్స్‌ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. విభిన్న వర్ణాలు, డిజైన్ల ఖాదీ దుస్తులను ప్రదర్శించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని