
తాజా వార్తలు
ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్..జున్నుతో నాని ముచ్చట్లు
సోషల్ లుక్: సెలబ్రిటీల విశేషాలు..
* ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకున్న ఎన్టీఆర్ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారు. శనివారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో తీసిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
* నాని సండేను తన సన్తో కలిసి గడిపారు. అర్జున్ (జున్ను)తో ఆడుకుంటున్న వీడియోను అంజన షేర్ చేశారు. బుడతడు బుజ్జి బుజ్జి మాటలు నెటిజన్లను అలరిస్తున్నాయి.
* తన బాయ్ నైక్‌ను కీర్తి సురేశ్ ఎంతో మిస్ అవుతున్నారట. పెంపుడు కుక్క పిల్లతో ఉన్న చక్కటి వీడియోను ఆమె షేర్ చేశారు. ‘రంగ్‌దే’ షూటింగ్ కోసం కీర్తి దుబాయ్ వెళ్లినట్లు సమాచారం.
* ప్రియుడు అర్జున్ కపూర్‌తో ఉంటే ప్రతి క్షణం ఉత్సాహంతో నిండి ఉంటుందని మలైకా అరోరా అంటున్నారు. ఆయన్ను హత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
* విజయ్ దేవరకొండ హైదరాబాద్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ‘హైదరాబాద్ లవ్’ అంటూ ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగుతున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
