నటుడిగా చంద్రబోస్!
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే చాలామంది సినీ గేయ రచయితలు నటులుగా మారారు. ఓ పాటలోనో, కీలక సన్నివేశంలోనో కనిపించి అలరించారు. తాజాగా ఆ జాబితాలో చేరారు చంద్రబోస్. ‘తుగ్లక్’ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారాయన. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. కళ్లజోడు పెట్టుకుని సీరియస్‌గా కనిపిపించారు చంద్రబోస్. ఈ చిత్రంలోని ‘యే జిందజీ’ అనే పాటలో నటించిన దృశ్యాల్నీ విడుదల చేశారు. చంద్రబోస్‌తోపాటు సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె దర్శనమిచ్చారు.
ఈ చిత్రాన్ని రోహన్ సిద్ధార్థ్, సుమన్ శెట్టి, చైతన్య ప్రియ ప్రధాన పాత్రల్లో ప్రణీత్ పండగ తెరకెక్కిస్తున్నారు. గీతా టాకీస్ పతాకంపై పరమ గీతా నల్లెబోయిన నిర్మిస్తున్నారు. అనిల్ నందూరి, మహేశ్ ధీరా సంగీతం అందిస్తున్నారు. గతేడాది విడుదలైన ‘నీలి నీలి ఆకాశం’, ఇటీవలే వచ్చిన ‘ఒకే ఒక లోకం నువ్వే’ సూపర్ హిట్ గీతాలు చంద్రబోస్ రచించినవే.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘పంచతంత్రం’.. ఓ భావోద్వేగం
-
‘మేజర్’ కోసం ఆరు భారీ సెట్లు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
-
Radhe: మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ వచ్చేసింది
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
గుసగుసలు
- రంభ అభిమానిగా జగపతిబాబు!
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
కొత్త పాట గురూ
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..