‘లవ్‌ రింగ్‌టోన్‌ ఎదలో మోగేలా’ - first video song from cab stories
close
Published : 24/05/2021 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లవ్‌ రింగ్‌టోన్‌ ఎదలో మోగేలా’

హైదరాబాద్‌: దివి, శ్రీహాన్‌ జంటగా నటించిన చిత్రం ‘క్యాబ్‌ స్టోరీస్‌’. లవ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.ఎన్‌.రాజేశ్‌ దర్శకత్వం వహించారు. స్పార్క్‌ ఓటీటీ వేదికగా మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘లవ్‌ రింగ్‌టోన్‌ ఎదలో మోగేలా’ అంటూ సాగే పాట ఫుల్‌ వీడియోను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. దివి, శ్రీహాన్‌పై చిత్రీకరించిన ఈ ప్రేమ పాట ప్రతిఒక్కర్నీ ఆకర్షించేలా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని