స్ఫూర్తిని నింపే ఐదు చిత్రాలు: అమెజాన్‌ ప్రైమ్‌లో.. - five inspiring movies on amazon prime video
close
Published : 25/02/2021 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్ఫూర్తిని నింపే ఐదు చిత్రాలు: అమెజాన్‌ ప్రైమ్‌లో..

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా సగటు మనిషికి వినోదాన్ని పంచే మాధ్యమం. కథానాయకుడు వెండితెరపై డ్యాన్స్‌లు చేస్తూ, రౌడీలను ఇరగ్గొడుతుంటే చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తితో ఉంటారు. అయితే, కొన్ని కథలు చూస్తుంటే మనలో స్ఫూర్తి రగులుతుంది. అది ఒక వ్యక్తి జీవిత కథ కావొచ్చు.. ఒక స్పోర్ట్స్‌ డ్రామా.. ఒక పోలీస్‌ కథ.. చరిత్రలో అద్భుత సంఘటన ఇలా ఏదైనా కావొచ్చు. ఆ దృశ్యాలను తెరపై చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తుంది.

అలాంటి వాటిలో ‘గల్లీబాయ్’‌, ‘సింగమ్’‌, ‘చక్‌ దే ఇండియా’, ‘ఘాజీ’, ‘రాజీ’లు ఉన్నాయి. ‘స్ఫూర్తినింపే ఐదు చిత్రాలు’ అంటూ అమెజాన్‌ ప్రైమ్‌ వాటికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పంచుకుంది. అద్భుత సంభాషణలతో కూడిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ ఆసక్తికర చిత్రాలకు సంబంధించిన ఈ వీడియోను మీరూ చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని