కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురిమృతి - four members died in vijayawada
close
Updated : 20/04/2021 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురిమృతి

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా మహమ్మారి న్యాయవాది కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కరోనాతో నాలుగు రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పాతబస్తీకి చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేశ్‌‌(37) తండ్రి కరోనాతో ఈరోజు తెల్లవారుజామున చెందగా, ఇవాళ మధ్యాహ్నం దినేశ్‌ మృతి చెందారు. మూడ్రోజుల క్రితం కరోనాతో దినేశ్‌ తల్లి, బాబాయి మృతి చెందారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని