TS: తెల్లకార్డు దారులకు ఉచితంగా బియ్యం - free ration for white rationcardholders in telangana
close
Published : 10/05/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: తెల్లకార్డు దారులకు ఉచితంగా బియ్యం

హైదరాబాద్‌: రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిని రెండు నెలల పాటు కొనసాగించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని దాదాపు 1.2లక్షల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి నెలకు రూ. 2000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్న నేపథ్యంలో మరో 80 వేల మందికి కూడా ఈ సాయాన్ని అందించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని