‘సోషల్’ లుక్: కీర్తి టార్గెట్‌ @200.. నమ్రత పూజలు - funny and intersting social media updates by cinema celebrites
close
Published : 29/08/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సోషల్’ లుక్: కీర్తి టార్గెట్‌ @200.. నమ్రత పూజలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ అంటే అందంగా, ఫిట్‌గా ఉండాలి. అందుకే కీర్తిసురేష్‌ ఒకటి కాదు.. రెండు కాదు.. రోజులో ఏకంగా 150 సార్లు సూర్య నమస్కారాలు చేస్తోందట. త్వరలోనే ఈ సంఖ్యను 200కు పెంచుతానని అంటోంది. మహేశ్‌బాబు సతీమణి నమ్రత గణనాథుడుకి ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో సితార కూడా పాల్గొంది. కథానాయిక ప్రగ్యాజైశ్వాల్‌ ఫన్నీగా తన హావభావాలతో కూడిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా కొందరు సినీతారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని