ఎందుకులేమ్మా..ఎప్పటిలానే ఇచ్చేద్దాం!
హైదరాబాద్: డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాల్లో పంచ్ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. దానికి కారణం ఆ సీన్ ఎలా రావాలో అనిల్ రావిపూడి ముందుగానే నటించి చూపిస్తారు కాబోలు. ఎందుకంటే ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నారు. తాజాగా ఆయన స్క్రీన్‌ప్లే, సంభాషణలు, అందించిన ‘గాలి సంపత్’ సినిమాలో ‘పాప ఓ పాప..’సాంగ్‌ను నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా రేడియో మిర్చి కిరణ్, జెమిని సురేష్‌లతో కలిసి ఒక చిన్న వీడియో చేశారు. అందులో ఈ సాంగ్ ప్రీ ప్రమోషన్ ఎలా చెయ్యాలనే దానిపై చర్చించారు. ఆడియో ఫంక్షన్స్‌లో ఇచ్చే ఏవీ మాదిరిగా జెమిని సురేష్ వీర లెవెల్లో వాయిస్ ఓవర్ చెప్తుంటే.. అనిల్ రావిపూడి కల్పించుకుని ‘వద్దులేమ్మా.. ఇది సెట్ అయ్యేలా కనిపించట్లేదు.. పాత పద్ధతిలోనే చేసేద్దాం’ అంటూ కౌంటర్ వేస్తారు. ఆ సరదా వీడియోను మీరు చూసేయండి!
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య
- తగిన జాగ్రత్తలతో..సెట్లోకి ‘సర్కారు..’
- రవితేజ కొత్త చిత్రం ప్రారంభం
-
తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్ లాల్
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
గుసగుసలు
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
- కవల నాయికలతో ఆటపాట?
- ఎన్టీఆర్ సరసన కియారా?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
రివ్యూ
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం