కొత్త పాలసీల్లో ఎల్‌ఐసీ రికార్డు
close
Published : 19/03/2020 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త పాలసీల్లో ఎల్‌ఐసీ రికార్డు

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో పాలసీలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,14,03,905 పాలసీలను అమ్మింది. ప్రస్తుతం మార్చి 17 నాటికి 2,14,22,370 పాలసీలను అందించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.5కోట్ల పాలసీలను విక్రయించాలనే తమ లక్ష్యం పూర్తవుతుందని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వ్యక్తిగత కొత్త బీమా పాలసీల వ్యాపారంలో 12.85శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. తొలి ప్రీమియం వసూలులో 21.84శాతం వృద్ధి నమోదయ్యిందని చెప్పింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని