ప్రపంచ మార్కెట్లు డీలా
close
Published : 02/05/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచ మార్కెట్లు డీలా

అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరగడం, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు బలహీన వృద్ధిని నమోదు చేయడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయి. మేడే సందర్భంగా పలు ప్రధాన మార్కెట్లు శుక్రవారం పనిచేయలేదు. జపాన్‌ నిక్కీ 2.84 శాతం నష్టంతో 19,619 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 200 5 శాతం కోల్పోయి 5,245.90 దగ్గర స్థిరపడింది. మరోవైపు బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 2 శాతం తగ్గి 5,781.91 దగ్గర ముగిసింది. బ్రెంట్‌ ముడిచమురు 26 డాలర్ల దరిదాపుల్లో ట్రేడవుతోంది. అమెరికా సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటల సమయానికి డోజోన్స్‌ 200 పాయింట్లు, నాస్‌డాక్‌ 100 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి.
మన మార్కెట్లు పని చేయలేదు
మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నిన్న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయలేదు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని