ఎనిమిదో రోజూ కొనసాగిన పెట్రో ధరల పెంపు
close
Published : 14/06/2020 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎనిమిదో రోజూ కొనసాగిన పెట్రో ధరల పెంపు

దిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్రప్రభుత్వ రంగ చమురు సంస్థలు  వరసగా ఎనిమిదో రోజూ పెంచాయి. ఆదివారం పెట్రోల్‌పై 62 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.75.78 కాగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.74.03కు చేరుకుంది. ఈ ఎనిమిది రోజుల్లో పెట్రోల్‌పై రూ.4.52, డీజిల్‌పై రూ.4.64 చొప్పున ధరలు పెరగడం గమనార్హం.

చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.79.53.. లీటరు డీజిల్‌ ధర రూ.72.18, కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.77.64.. లీటరు డీజిల్‌ ధర రూ.69.80, ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.70.. లీటరు డీజిల్‌ ధర రూ.72.64గా నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని