వరుసగా 14వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు
close
Published : 21/06/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా 14వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు

దిల్లీ: దేశంలో పెట్రోల్‌ ధర పరుగుకు తెరపడటం లేదు. 14 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్‌ ధరలు మండుతూనే ఉన్నాయి. శనివారం పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.88, డీజిల్‌ లీటరు ధర 77.67కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.62, డీజిల్‌పై రూ.8.28 పైసలు పెరిగింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని