21వ రోజు పెరిగిన చమురు ధరలు 
close
Updated : 27/06/2020 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

21వ రోజు పెరిగిన చమురు ధరలు 

దిల్లీ: దేశంలో చమురు ధరల పెరుగుదల అప్రతిహతంగా కొనసాగుతోంది. దేశ చరిత్రలో 21 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజూ చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. శనివారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు చొప్పున ధర పెరిగింది. దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.80.38, డీజిల్‌ లీటరు ధర 80.40కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.9.18, డీజిల్‌పై రూ.10.27 పైసలు పెరిగింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని