మ‌రోసారి పెరిగిన డీజిల్ ధ‌ర‌!
close
Updated : 12/07/2020 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ‌రోసారి పెరిగిన డీజిల్ ధ‌ర‌!

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు కొన‌సాగుతూనే ఉంది. తాజాగా డీజిల్‌పై 16పైస‌లు పెరిగింది. పెట్రోల్‌ ధ‌ర మాత్రం స్థిరంగా ఉంది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌రు డీజిల్ ధ‌ర రూ.79.04కు చేర‌గా పెట్రోలు ధ‌ర రూ.83.49గా ఉంది. దేశరాజ‌ధాని దిల్లీలో డీజిల్ ధ‌ర రూ.80.94కాగా, పెట్రోల్ ధ‌ర రూ.80.43గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌పై 8పైస‌లు, డీజిల్‌పై 18పైస‌లు పెరిగింది. వ‌రుస ధ‌ర‌ల పెంపుతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో నిర‌స‌న వ్య‌క్తమైన విష‌యం తెలిసిందే. దీంతో గ‌త ప‌దిరోజులుగా దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. తాజాగా డీజిల్‌ స్ప‌ల్వ పెరుగుద‌ల‌తో ఆదివారం నాటికి ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

న‌గ‌రం       పెట్రోల్   డీజిల్ (ధ‌ర రూ.పైస‌ల్లో)
హైద‌రాబాద్   83.49   79.05
దిల్లీ          80.43   80.94
చెన్నై         83.63   78.09
ముంబ‌యి    87.19   79.17
కోల్‌క‌తా      82.10   76.05
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని