డిస్నీలో 28,000 ఉద్యోగాల కోత
close
Updated : 01/10/2020 06:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిస్నీలో 28,000 ఉద్యోగాల కోత

మెరికాలో రిసార్ట్‌ వ్యాపారం దిగాలు పడడంతో వాల్ట్‌ డిస్నీ 28,000 మంది వరకు సిబ్బందిని తొలగించనుంది. కరోనా నేపథ్యంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల్లో ఇదీ చేరనుంది. దీంతో కంపెనీకి చెందిన థీమ్‌ పార్కులు, క్రూయిజ్‌ షిప్‌లు, రిటైల్‌ వ్యాపారాలపై ప్రభావం పడనుందని డిస్నీ పేర్కొంది. ఈ కోతల్లో ఎగ్జిక్యూటివ్‌లు, వేతన ఉద్యోగులు కూడా ఉన్నట్లు వివరించింది. అయితే తొలగిస్తున్న వారిలో 67 శాతం తాత్కాలిక సిబ్బందేనని వెల్లడించింది. వీరికి 90 రోజుల జాబ్‌ ప్లేస్‌మెంట్‌ సేవల వంటి ప్రయోజనాలను అందిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని