close

తాజా వార్తలు

అభిమానికి రజనీ పాదచాలనం

నక్షత్రం ఆధారంగా సోమవారం ప్రఖ్యాత   సినీనటుడు రజనీకాంత్‌ చెన్నైలోని తన   నివాసంలో పుట్టిన రోజు జరుపుకున్నారు.   ఈ సందర్భంగా తనను కలిసిన కేరళకు చెందిన అభిమాని, ప్రత్యేక ప్రతిభావంతుడైన ప్రణవ్‌కు పాదచాలనం చేస్తున్న సూపర్‌స్టార్‌. డిసెంబరు 12న రజనీ జన్మదిన వేడుకలకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.