పెళ్లి వార్తలను ఖండించిన కీర్తి సురేష్‌
close
Published : 05/04/2020 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి వార్తలను ఖండించిన కీర్తి సురేష్‌

చెన్నై : తనకు త్వరలో పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలను నటి కీర్తి సురేష్‌ ఖండించారు. ఆమెకు భాజపా ప్రముఖుడితో పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయంటూ సినీ రంగానికి చెందిన ఓ నటుడు చేసిన ప్రచారంతో పలు పత్రికలు వార్త ప్రచురించాయి. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా అవన్నీ అవాస్తవాలని, అలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని సూచించారు. మరో ఏడాది వరకు కాల్‌షీట్‌ ఇచ్చానని, ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుందని ఆమె ఎదురు ప్రశ్నించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని