‘మెగా సూపర్‌’ఈవెంట్‌ ‘సరిలేరు నీకెవ్వరు’
close
Updated : 05/01/2020 19:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మెగా సూపర్‌’ఈవెంట్‌ ‘సరిలేరు నీకెవ్వరు’

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్‌’ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని