LIVE : ‘అల వైకుంఠపురములో..’ సంగీతోత్సవం 
close
Updated : 06/01/2020 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LIVE : ‘అల వైకుంఠపురములో..’ సంగీతోత్సవం 

ఇంటర్నెట్‌డెస్క్‌:  అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. తమన్‌ స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు నెటిజన్లను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ సంగీతోత్సవాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని