‘అల వైకుంఠపురములో’ థ్యాంక్స్‌ మీట్‌
close
Published : 13/01/2020 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల వైకుంఠపురములో’ థ్యాంక్స్‌ మీట్‌

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ నిర్మించాయి. సంక్రాంతి కానుకగా 12న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.  ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని