'ఆకాశం నీ హద్దురా'లో సూర్య పాట
close
Updated : 22/01/2020 07:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

'ఆకాశం నీ హద్దురా'లో సూర్య పాట

సూర్య

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సూరరై పోట్రు’. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురళి కథానాయిక. మోహన్‌బాబు, కరుణాస్‌, జాకీష్రాఫ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో విమాన కంపెనీ యజమానిగా సూర్య నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో ఓ ర్యాప్‌ పాటను సూర్య పాడారు. ఇటీవలే ఈ పాటను రికార్డు చేశారు జీవీ ప్రకాశ్‌. దీనిగురించి జీవీ ప్రకాశ్‌ స్పందిస్తూ.. ‘ఇప్పవందు మోదుడా.. కిట్ట వందు పారుడా’ సూర్య పాడారు. అభిమానులకు ఇదో మంచి ట్రీట్‌గా ఉంటుంది అని పేర్కొన్నారు. అలాగే సూర్య పాడే పాటను కూడా ట్వీట్‌ చేశారు జీవీ ప్రకాశ్‌.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని