కార్తికి జంటగా త్రిష
close
Published : 29/01/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్తికి జంటగా త్రిష

టీ.నగర్, న్యూస్‌టుడే: మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఇందులో కార్తికి జంటగా త్రిష నటించనున్నారు. కోలీవుడ్‌లో ఈ చిత్రం అప్పుడే ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇందులో అగ్ర నటీనటులు అనేక మంది నటిస్తున్నారు. నటుడు కార్తి ‘వందియదేవన్‌’ అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జంటగా త్రిష ‘కుందవై’లో నటిస్తున్నట్లు వార్త వస్తున్నాయి. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా పళవేట్టరయార్‌ పాత్రను శరత్‌కుమార్, నందిని పాత్రను ఐశ్వర్యరాయ్, రాజరాజ చోళన్‌ పాత్రను జయం రవి పోషించనున్నట్లు తెలిసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని