చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ
close
Updated : 04/02/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చిరు, నాగ్‌ అభిప్రాయాలను మంత్రి తెలుసుకున్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని