అకీరా గురించి రేణు.. ‘సైరా’ రోజుల రత్నవేలు.. శ్రీముఖి సూపర్‌ మచ్చి
close
Published : 15/07/2020 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అకీరా గురించి రేణు.. ‘సైరా’ రోజుల రత్నవేలు.. శ్రీముఖి సూపర్‌ మచ్చి

ఉద్యోగులకు లాంగ్‌ వీకెండ్‌ ఎలాగో...  సినిమా తారలకు కరోనా అలాగా. ఈ మధ్య కాలంలో సినిమా జనాల ట్వీట్లు, పోస్ట్‌లు, స్టేటస్‌లు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. రకరకాల పోస్టుల, భలే వీడియోలు తెగ పోస్ట్‌ చేసేస్తున్నారు. గత 24 గంటల్లో మన సినిమా తారల సోషల్‌ అకౌంట్స్‌ను ఓసారి తిరగేస్తే... ఈ పోస్టులు కనిపించాయి. 

యువ నటుడు నాగశౌర్య ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తుంటే...శ్రీముఖి పాటలు పాడుతోంది. తమన్‌ కాఫీ తాగుతూ కొత్త సినిమా నేపథ్య సంగీతం పనులు చూస్తుంటే... యులియా వంతుర్‌ మామిడిపండు ఎలా తినాలో చెబుతోంది. రేణుదేశాయ్‌ కొడుకు గురించి చెబుతుంటే... ఖుష్బూ కమల్‌ గురించి చెబుతోంది. ఇంకా మరికొన్ని ఇవిగో... 

కాఫీ తాగుతూ.. సంగీతం అందిస్తూ...

‘సైరా’ రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ...

తనికెళ్ల భరణికి జన్మదిన శుభాకాంక్షలు...

మామిడి పండు ఎలా తినాలంటే...

కాజల్‌ సోదరి ఉదయాన్నే లేవగానే...

నా ఆనందాల పొట్లం (పొడవైనది)

అనుష్క శర్మ సందేశం... 

అదా.. దమ్ము జ్యాదా

 కొడుకుతో అమీ జాక్సన్ సరదాలు... 

కమల్‌ - ఖుష్బూ ఆ రోజుల్లో ఎలా ఉన్నారంటే?

శ్రీముఖి.. సూపర్‌ మచ్చి

లావణ్య త్రిపాఠి... మజా

అలసిపోయి కాదు.. అయిపోయి ఆపేశా...

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని