కోలు కోలమ్మా.. కోలో కోలో.. నా సామి..
‘‘కోలు కోలమ్మా.. కోలో కోలో.. నా సామి.. మనసే మేలుకొని చూసే.. కలలో నిండిన వాడే.. కనులా ముందర ఉంటే... నూరేళ్లు నిదుర రాదులే’’ అంటూ మనసిచ్చిన వాడికోసం ప్రేమగీతాలు ఆలపిస్తోంది సాయిపల్లవి. మరి ఆమె మనసు దోచుకున్న ఆ అందగాడు ఎవరు?
వీళ్లిద్దరి ప్రేమకథ ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ‘విరాటపర్వం’ చూడాల్సిందే. రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. వేణు ఊడుగుల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ప్రియమణి, నందితా దాస్, నివేదాపేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి స్వరాలందించారు. ఏప్రిల్ 30న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్రం నుంచి తొలి లిరికల్ గీతాన్ని విడుదల చేశారు హీరో వెంకటేష్. ‘కోలు కోలు’’ అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ చక్కటి సాహిత్యాన్ని అందించగా.. దివ్య మాలిక్, సురేష్ బొబ్బిలి ఆకట్టుకునేలా ఆలపించారు.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా