close
Published : 02/03/2021 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వినోదాల ‘పుష్పక విమానం’

‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ చిత్రంతో ఇటీవలే విజయాన్ని అందుకున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఇప్పుడాయన హీరోగా కొత్త దర్శకుడు దామోదర ఓ సినిమా రూపొందిస్తున్నారు. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ దషి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన, గీత్‌ సాయిని నాయికలు. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది అని చెప్పారు దర్శకుడు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని