close
Published : 02/03/2021 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

సుధీర్‌బాబు - మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో మూడో చిత్రం రూపొందబోతోంది. ‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత ఆ ఇద్దరి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబు సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే పేరుని ఖరారు చేశారు. ఇందులో ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని