‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో ఆ సంబరాలన్నీ!
‘‘ప్రతి నటుడికీ తన కెరీర్లో ఏదో ఒక సందర్భంలో ఓ పెద్ద విజయాన్నిచ్చే సినిమా వస్తుంది. సందీప్‌కిషన్‌కి ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అలాంటి ఫలితాన్నిచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు యువ కథానాయకుడు రామ్. ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించారు. హాకీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రామ్ మాట్లాడుతూ ‘‘నిర్మాతలే నిజమైన హీరోలు. కరోనా కష్టాల్లోనూ సినిమాలు తీసి విడుదల చేస్తున్నార’’ ని చెప్పారు. ‘‘రామ్లా నేనెందుకు డ్యాన్స్‌లు చేయడం లేదనిపిస్తుంది. సినిమా అదిరిపోయేలా ఉంటుంది. మనం కోరుకునే సంబరాలన్నీ ఇందులో ఉంటాయి’’ అన్నారు సందీప్‌కిషన్. ఈ కార్యక్రమంలో జెమినీ కిరణ్, అనిల్ సుంకర, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, జి.నాగేశ్వర్‌రెడ్డి, వి.ఎన్.ఆదిత్య, కోన వెంకట్, అభిషేక్ అగర్వాల్, ఛోటా కె.నాయుడు, వివేక్కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా