‘గుడ్‌లక్ సఖీ’ వచ్చేస్తోంది
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రీడా నేపథ్య చిత్రం‘గుడ్‌లక్ సఖీ’. నగేష్ కుకునూర్ దర్శకుడు. సుధీర్ చంద్ర నిర్మాత. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. జూన్ 3న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘షూటింగ్ క్రీడ చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. పూర్తి గ్రామీణ నేపథ్యంగా సాగుతుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: దిల్‌రాజు.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా