మళ్లీ దుబాయ్‌కి
మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తిసురేష్ కథానాయిక. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో మొదలైంది. అక్కడ కొన్ని యాక్షన్ ఘట్టాలతోపాటు, పలు సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇటీవలే తిరిగొచ్చిన ఈ చిత్రబృందం మరో షెడ్యూల్ కోసం ఈ నెలలోనే దుబాయ్ వెళ్లనున్నట్టు తెలిసింది. అనంతరం గోవాలోనూ ఓ షెడ్యూల్ చిత్రీకరణ జరపనున్నట్టు సమాచారం. వెన్నెల కిషోర్, సుబ్బరాజు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: మధి, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా