కబడ్డీ కబడ్డీ.. సీటీమార్
సినీప్రియులతో సీటీ కొట్టించేందుకు ‘సీటీమార్’ చిత్రంతో సిద్ధమయ్యారు హీరో గోపీచంద్. సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తమన్నా కథానాయిక. మణిశర్మ స్వరాలందించారు. కబడ్డీ ఆట నేపథ్యంగా అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ఏప్రిల్ 2న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ‘‘సీటీమార్..’’ అనే టైటిల్ గీతాన్ని విడుదల చేశారు. ‘‘గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి.. పొద్దుతిరుగుడు పువ్వా’’ అంటూ స్ఫూర్తిని రగిలించేలా సాగుతున్న ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యమందించగా.. అనురాగ్ కులకర్ణి, రేవంత్ వరం ఆకట్టుకునేలా ఆలపించారు.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్