మజ్ను సెట్లోకి రష్మిక
దక్షిణాదిలో టాప్ రేసులో దూసుకుపోతున్న కథానాయిక రష్మిక. ఈ భామ బాలీవుడ్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె హిందీలో నటిస్తున్న తొలి చిత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్ర కథానాయకుడిగా శంతను బగ్చీ తెరకెక్కిస్తున్నారు. గత నెల్లోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. లఖ్‌నవూలో ఈ సినిమా సెట్లోకి శుక్రవారం నుంచి రష్మిక అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా పంచుకుంటూ క్లాప్ బోర్డు పట్టుకున్న వీడియోను పంచుకుంది. ‘‘ఈ సినిమా షూటింగులో పాల్గొనడం కంగారుగా, ఆత్రుతగా, ఆనందంగా ఉంది. తొలిసారి సెట్లో అడుగుపెట్టే ఏ నటికైనా కలిగే అనుభూతే నాకు కలిగింది. బాలీవుడ్లో ఇదే నా తొలి చిత్రం కదా. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రబృందంతో నా ప్రయాణం చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను’’అంటోంది రష్మిక. ఆమె తెలుగులో ‘పుష్ప’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది. ‘సుల్తాన్’తో తమిళంలోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?