close
Published : 13/04/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహా సముద్రం

న్నీటి సుడులతో సంద్రాన్ని తలపిస్తున్నాయి ఆమె కళ్లు. మరి ఆ కన్నీటి వెనక దాగిన కథేమిటో తెలియాలంటే ‘మహాసముద్రం’ చూడాల్సిందే. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథా నాయకులుగా నటిస్తున్నారు. అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ చిత్రంలో మహా పాత్రలో నటిస్తున్న అదితిరావు లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ప్రేమతో కూడిన యాక్షన్‌ డ్రామా కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని