నవోత్సాహం
close
Updated : 14/04/2021 05:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవోత్సాహం

తెలుగు చిత్రసీమలో నవోత్సాహం వెల్లివిరిసింది. నవ వసంతం ఆరంభం సందర్భంగా కొత్త సినిమాల పోస్టర్లు తళతళ మెరిశాయి. ఒక పక్క కరోనా భయపెడుతున్నా... చిత్రసీమ మాత్రం ఎప్పట్లాగే తెలుగు సంవత్సరాన్ని సందడిగా ఆరంభించింది. ఉగాది సందర్భంగా మంగళవారం ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని ఊరించాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, చిరంజీవి - రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న ‘ఆచార్య’, వెంకటేష్‌ ‘నారప్ప’, మోహన్‌బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాలకి సంబంధించిన కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. వీటితోపాటు రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న ‘విరాటపర్వం’, వరుణ్‌తేజ్‌ ‘గని’, సుశాంత్‌ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ తదితర సినిమాల పోస్టర్లని విడుదల చేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని