close
Published : 20/04/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్పేమీ లేదు

కొన్ని కొత్త సినిమాలకి సంబంధించి ఇటీవల అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక హీరోతో సినిమా చేయాల్సిన దర్శకుడు, మరో హీరో కోసం రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఈమధ్యే రెండు మూడు ప్రాజెక్టుల
విషయంలో అలాంటి మార్పులు జరిగాయి.
సుకుమార్‌ -  విజయ్‌ దేవరకొండ కలయికలో సినిమా విషయంలోనూ అలాంటి ప్రచారమే సాగింది. కానీ చిత్రాన్ని నిర్మిస్తున్న ఫాల్కన్‌ క్రియేషన్స్‌ సంస్థ ఆ ప్రచారాన్ని ఓ ప్రకటనలో తోసిపుచ్చింది. విజయ్‌ - సుకుమార్‌ ఒప్పందాలు పూర్తయ్యాక, ప్రణాళిక ప్రకారమే ఈ కలయికలో సినిమా పట్టాలెక్కుతుందని, అందులో ఎలాంటి మార్పు లేదని ఫాల్కన్‌ సంస్థ ప్రకటించింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని