వ్యాఖ్యాతగా తొలిసారి
close
Published : 07/05/2021 02:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాఖ్యాతగా తొలిసారి

వెండితెరపై జోరు చూపిస్తూనే.. ఓటీటీ వేదికలపైనా సత్తా చాటేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఈతరం నాయికలు. ఇప్పటికే కాజల్‌, సమంత, తమన్నా లాంటి వారంతా ఓటీటీల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ జాబితాలోకి నాయిక ఇలియానా వచ్చి చేరుతోంది. త్వరలో ఆమె అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ టాక్‌ షో చేయనుందని సమాచారం. ఇందుకోసం ఆమె భారీ మొత్తంలో పారితోషికం అందుకోనుందని ప్రచారం జరుగుతోంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ షోకి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి సీజన్‌కు దక్కే ఆదరణను బట్టీ అమెజాన్‌ ఈ షోని కొనసాగించే ఆలోచన చేయనుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని