మరోసారి అలాంటి పాత్రలో
close
Published : 16/05/2021 06:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి అలాంటి పాత్రలో

అందచందాలతోనే కాదు.. అద్భుతమైన నటనతో భారతీయ సినీ ప్రేక్షకుల మనసు దోచిన విద్యాబాలన్‌ మరో సహజత్వ పాత్రకు ఓకే చెప్పింది. విద్యాబాలన్‌తో ‘తుమ్హారీ సులు’ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్న సంస్థ ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మరోసారి కలిసి పనిచేయడానికి ఆమె పచ్చజెండా ఊపింది. ఇటీవలే దీని నిర్మాతలు తనూజ్‌, అతుల్‌లు ఆమెకు స్క్రిప్ట్‌ వినిపించారట. ఇందులో ఆమె పాత్ర సహజంగా, బలంగా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ముంబయిలో మొత్తం 45 రోజుల భారీ షెడ్యూల్‌ను దీనికోసం రూపొందించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని