పరుచూరి గోపాలకృష్ణకు డి లిట్‌ పట్టా
close
Published : 12/06/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరుచూరి గోపాలకృష్ణకు డి లిట్‌ పట్టా

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు ఒడిశాలోని బ్రహ్మపురం విశ్వవిద్యాలయం డి లిట్‌ పట్టాను ప్రదానం చేయనుంది. ‘తెలుగు సినిమా కథ-సామాజిక దృష్టి’ అనే అంశంపై ఆయన సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి ఈ పట్టాను అందజేస్తున్నట్లు శుక్రవారం విశ్వవిద్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన పరిశోధనలో విలువైన సూచనలు అందజేసిన సింగుపురం నారాయణరావుకు, అమూల్యమైన సమాచారం అందించిన ఈటీవీ యాజమాన్యానికి, రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు ఈ సందర్భంగా పరుచూరి ధన్యవాదాలు తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని