Akshay Kumar: ‘బెల్‌బాటమ్‌’ థియేటర్‌లోనే..
close
Updated : 16/06/2021 08:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 Akshay Kumar: ‘బెల్‌బాటమ్‌’ థియేటర్‌లోనే..

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్‌ హుషారుగా అడుగులు వేస్తోంది. తాజాగా అక్షయ్‌కుమార్‌ ప్రకటనతో థియేటర్‌ల హంగామా వచ్చే నెల్లో మొదలుకానుందని అర్థమవుతోంది. అక్షయ్‌ నటించిన ‘బెల్‌బాటమ్‌’ చిత్రాన్ని జులై 27న థియేటర్‌లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘మీరంతా ‘బెల్‌బాటమ్‌’ విడుదల కోసం ఎంతో ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు. మా సినిమాని జులై 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల చేస్తుంన్నందుకు సంతోషంగా ఉంది’’అని రాశారు అక్షయ్‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని