‘మీట్‌క్యూట్‌’లో ఆకాంక్ష
close
Published : 06/07/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మీట్‌క్యూట్‌’లో ఆకాంక్ష

థానాయకుడు నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మీట్‌క్యూట్‌’. నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పలు కథల సమాహారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎనిమిది మంది కథానాయికలు సందడి చేయనున్నట్టు సమాచారం. అందులో ఒక ప్రధాన పాత్రని ఆకాంక్షసింగ్‌ పోషిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ చిత్రం కోసం రంగంలోకి దిగింది. నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్‌’లో ఆకాంక్షసింగ్‌ నాయికగా నటించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని