ఆ చిన్నాడు ఎవడమ్మా?
close
Published : 27/07/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ చిన్నాడు ఎవడమ్మా?

ని కృష్ణతేజ్‌, అఖిల ఆకర్షణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌ వందెల దర్శకత్వం వహిస్తున్నారు. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌నీ, మోషన్‌ పోస్టర్‌నీ ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పేరు నా మనసుకు చాలా నచ్చింది. ఈ చిత్రంతో నటిస్తున్న అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంద’’న్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని