పెళ్లికి సిద్ధమైన సుమంత్‌?
close
Published : 29/07/2021 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లికి సిద్ధమైన సుమంత్‌?

కథానాయకుడు సుమంత్‌ తోడుని వెదుక్కున్నట్టు తెలుస్తోంది. పవిత్ర అనే యువతిని ఆయన త్వరలో వివాహమాడనున్నట్టు సమాచారం. ఆ మేరకు ఇద్దరి పేరుతో సినీ ప్రముఖులకి, సన్నిహితులకి స్వయంగా ఆహ్వానాలు అందిస్తున్నట్టు తెలిసింది. ఆహ్వాన పత్రిక అంతర్జాలంలో వైరల్‌గా మారింది. సుమంత్‌కి ఇది రెండో వివాహం. ఇదివరకు కీర్తిరెడ్డితో ఆయనకి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలానికే ఆ ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సుమంత్‌ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని