‘రాధేశ్యామ్‌’ పూర్తి
close
Published : 30/07/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’ పూర్తి

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘రాధేశ్యామ్‌’ ఒకటి. ఎట్టకేలకి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ సినిమా విడుదల ఎప్పుడనే విషయంపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. సంక్రాంతికే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది. పీరియాడిక్‌ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం యూరప్‌ నేపథ్యంలో సాగుతుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని